మణుగూరు,సెప్టెంబర్13 వై 7 న్యూస్;
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కమలాపురం గోదావరి ఇసుక ర్యాంపు వద్ద క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి.
క్షుద్ర పూజలతో అక్కడ ఏం జరిగింది? ఏమైనా గుప్త నిధులు బయటపడ్డాయ అని గ్రామాల్లోని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Post Views: 447