బాన్సువాడ ఆగస్టు 6 వై 7 న్యూస్
ఖమ్మం పట్టణంలోని జూబ్లీ పుర కాలనీ మున్నేరు వాగు ముంపు వరద బాధితులను శుక్రవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజ్ వరద బాధితులను పరామర్శించి ఆగ్రో సంస్థ ద్వారా 500 మందికి ఆహార కిట్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన కిట్లను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎండి రాములు, తాసిల్దార్ స్వామి ,కౌన్సిలర్ బాణాల లక్ష్మణ్, సత్యంబాబు, ఆగ్రో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 59