వర్ని,ఆగస్టు 6 వై 7 న్యూస్
బాన్సువాడ నియోజక వర్గం వర్ని మండల కేంద్రంలో పీసీసీ అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమించినందుకు టపాకాయలు పేల్చి,స్వీట్లు పంచుకుని సంబరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనిపూర్ రాజారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబా,మాజీ సొసైటీ చైర్మన్ నేమాని వీర్రాజు,మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, రాష్ట్ర మైనార్టీ నాయకులు మహ్మద్ భారీ,కొత్తొళ్ళ రాములు,బలుసు భాస్కర్, సాయి బాబు,పీర్యా నాయక్,కాశీ,ట్రాక్టర్ శ్రీనివాస్,వాసు, హరి, ఎల్లారెడ్డి,గిరి లక్ష్మణ్,గూని సాయిలు,జాపర్, బోయిడి రాములు,మాల శ్రీనివాస్,గంగాధర్ పాల్గొన్నారు.
Post Views: 145









