పాల్వంచ , సెప్టెంబరు 06 వై 7 న్యూస్;
పాల్వంచ పట్టణ పరిధిలో గాంధీనగర్ ఐదో వార్డులో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం శ్రావణమాసంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ముత్యాలమ్మ తల్లి ఉత్సవాలు శుక్రవారం దాట్ల బాలయ్య చేతుల మీదుగా జరిగిన అన్నదాన కార్యక్రమా తో ముగిశాయి. గాంధీ నగర్ లో 1951 వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ముత్యాలమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత నెల ఐదో తేదీన ప్రారంభమై నఉత్సవాలు ఈ నెల ఆరో తారీకు ముగిసినాయి. ఈ యొక్క కార్యక్రమంలో పూజారి భాస్కర్ దాస్, ఆలయ ధర్మకర్త గంగపురి నాగేశ్వరావు, కేసు వెంకటేశ్వర్లు, దారా నరసింహారావు, భాను కుమార్, నాని, అలవాల సందీప్, శిరీష, వీరన్న, నాగమణి, బంకరాము, ఏడుకొండలు, గంగపురి యశ్వంత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 42