బిబిపేట ఆగస్టు 6 వై 7 న్యూస్
బిబిపేట మండల కేంద్రంలో
జలకలను సంతరించుకొని ,నిండుకుండలా మారిన బీబీపేట పెద్ద చెరువు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ భారీ వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామన్నారు.బిబిపేట చెరువు నిండటం రైతులకు శుభ సూచకమన్నారు.
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పూర్తిగా నిండింది.
స్థానిక రైతులు తన దృష్టికి వారి సమస్యలను తీసుకువచ్చారని వారి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు.
Post Views: 61