మధిర , సెప్టెంబర్ 6 వై 7 న్యూస్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హనుమాన్ కాలనీ మరియు ముస్లిం కాలనీ వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన నిత్యావసర వస్తువులను మధిర మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సఫి ఉల్లా మరియు తహసిల్దార్ రాంబాబు ఆధ్వర్యంలో బాధితులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 47