మధిర, ఎర్రుపాలెం మండలంలలో గణేష్ మండపాలకు విద్యుత్ దీప అలంకరణ కొరకు ఉచిత విద్యుత్ పొందగోరే నిర్వాహకులు, విద్యుత్ శాఖ వారు నిర్దేశించిన నమూనా పత్రం నందు గణేష్ మండప వివరాలను పొందుపరుస్తూ సంబంధిత ఏఈ కార్యాలయము నందు అందజేయవలసి ఉంటుంది. ఈ విధంగా వివరాలను అందజేసి, ఏ ఈ కార్యాలయం నుండి అనుమతి పొందిన వారికి మాత్రమే ఉచిత విద్యుత్తు వర్తింపజేయడం జరుగుతుందని మధిర విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఏడిఈ ఎం. అనురాధ గారు తెలియజేస్తున్నారు*.
Post Views: 79