తెలంగాణ; వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేటి (శుక్రవారం )నుంచి ఈ నెల 9వ తేదీ వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షం పడవచ్చని తెలిపింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Post Views: 119