సివిల్స్ సర్వీసెస్ కు సన్నద్ధం అవుతున్న తెలంగాణ యువత కోసం
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వారి సహకారంతో తొలిసారిగా చేపట్టిన
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం
చెక్కుల పంపిణీ కార్యక్రమం లో
పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి తో సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ .
మరియు సింగరేణి ప్రాంత పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు మరియు సింగరేణి సీఎం డి బలరాం నాయక్ పాల్గొన్నారు.
Post Views: 114









