భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రాజుపేట గ్రామంలోని బేరాక ప్రార్దన మందిరంలో చర్చి 37 వ వార్షికోత్సవం సంఘకాపరి చెట్టి ఏసుదాసు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నుండి వాసు ,క్రిస్టోఫర్ రాజు,సెల్వాన్ విలియం, సుమెయోన్, అహరోన్ సంఘపెద్దలు,చెట్టి భూషణం హాజరయ్యారు..సంఘ విశ్వాసులు పెద్దసంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించారు
Post Views: 296









