తేది:13.08.2024
🔸బలరాం నాయక్ గారికి శాలువాతో సత్కరించి స్వాగతం పలికిన ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్
మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు డా భూక్య మురళి నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ పాల్గొని లబ్ధిదారులను చెక్కులను అందజేశారు…
. మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన 103 మంది లబ్ధిదారులకు కోటి మూడు లక్షల విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిట్టకంటి రాంరెడ్డి , ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు…
Post Views: 557









