1. ఉదయం 9:00 గంటలకు అశోక్ నగర్ కాలనీలో 1. 50 కోట్లతో డ్రెయిన్ శంకుస్థాపన.
2. ఉదయం 9.30 గంటలకు లక్ష్మీదేవి పల్లి మండలం ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర ఫారెస్ట్ ఆఫీసు నందు వనమహోత్సవ కార్యక్రమం.
3. ఉదయం 10:30 గంటలకు పాల్వంచలో శ్రీనివాస్ కాలనీ-సింథటిక్ టెన్నిస్ కోర్టు ప్రారంభం.
4. ఉదయం 11 గంటలకు ఆదివాసి దినోత్సవం సందర్భంగా కిన్నెరసాని లో కొమరం భీం విగ్రహావిష్కరణ.
5. ఉదయం 11:30 గంటలకు దమ్మపేట సెంటర్ నందు వన్ గ్రామ్ జ్యువలరీ షాప్ ఓపెనింగ్.
6. మ|| 12 గంటలకు లక్ష్మీదేవి పల్లి మండల పరిషత్ వీడ్కోలు సభ.
7. మ|| 01: 00 గంటకు సుజాతనగర్ మండల పరిషత్ వీడ్కోలు సభ.
8. భద్రాచలం ఐటిడిఏ గిరిజన సమీకృత సంస్థ ఆదివాసి దినోత్సవ ఉత్సవ మహోత్సవం.
కార్యక్రమంలో పాల్గొంటారు.
Post Views: 101









