అశ్వాపురం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గొల్లగూడెం వద్ద మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో జగ్గారం గ్రామానికి చెందిన బోడెపూడి సతీష్ మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం.
Post Views: 563








