వై 7 న్యూస్ పలాస
నందిగాం జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
ఒడిశా సున్నాపూర్‌కు చెందిన ఏడుగురు కారులో శ్రీకాకుళం వైపు వెళ్తుండగా, రహదారిపై ఆగి ఉన్న వ్యాన్‌ను కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో దాలయ్య (46), మోహినిమ్మ (50) మృతి చెందారు. గాయపడిన వారిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Post Views: 26









