రేణుకా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన గురిజాల గోపి
హైదరాబాద్ | డిసెంబరు 29, 2025;
కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి నాయకుడు గురిజాల గోపి శనివారం ఫైర్‌బ్రాండ్ రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి రేణుకా చౌదరిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై సుమారు గంటపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే అంశాలపై సానుకూల అభిప్రాయ మార్పిడి జరిగిందని సమాచారం.భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం లభించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Post Views: 83









