మణుగూరు,మార్చి 08 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్వేచ్ఛకిట్టీ మహిళలు మున్సిపల్ ఉద్యోగి ఎల్లమ్మ కి ఆరోగ్యశాఖ ఏ ఎన్ ఎం రాధ కి పోలీసు శాఖ ఏ ఎస్ ఐ జ్యోతి లను ఘనంగా సన్మానించారు. మహిళా నాయకులు మాట్లాడుతూ, మహిళా సాధికారత సమాజ అభివృద్ధికి కీలకం అని మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అన్నపూర్ణ ,ఎం విజయలక్ష్మి, పి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Post Views: 90