పాల్వంచ,డిసెంబర్ 06 వై 7 న్యూస్;
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఫార్మసిస్టుల నూతన కార్యవర్గమును ఎన్నుకోవడం జరిగినది ఈ కార్యవర్గములో ప్రెసిడెంట్ గా బి మురళీమోహన్ వైస్ ప్రెసిడెంట్ గా ఎల్ తులసీరామ్ జనరల్ సెక్రటరీగా జి సౌమ్య షారోన్ ట్రెజరర్ గా బి లక్ష్మీ గారు జాయింట్ సెక్రటరీలుగా జి నరసింహారావు కే రాజ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా జి పద్మ మరియు ఏ ప్రభాకర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా డి రమేష్ బాబు బి దిలీప్ పి మనోజ్ఞ ఎండి అక్బర్ లలిత ను ఎన్నుకోవడం జరిగినది ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ఈరోజు ఎన్నుకోబడిన నూతన కార్యవర్గమునకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ L. భాస్కర్ నాయక్ మరియు జిల్లా వైద్య ఇమ్యూనైజేషన్ అధికారి అయిన డాక్టర్ B బాలాజీ నాయక్ ఈ సమావేశములో పాల్గొనటం జరిగినది