E-PAPER

పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు మృతి

మృతిపట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క

హైదారాబాద్,అక్టోబర్ 26 వై 7 న్యూస్

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మార్లవాయి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు మరణం పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
మూలన పడిపోతున్న గుస్సాడి నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కనకరాజు పద్మశ్రీ అవార్డును కైవసం చేసుకున్నారు అని
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలంటే ప్రాణమిచ్చే కనకరాజని ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలంటే ప్రాణమిచ్చే వ్యక్తి పద్మశ్రీ కనకరాజని ఆయన మరణం కళ ప్రపంచానికి తీరని లోటని వారి కుటుంబానికి అండగా ఉంటామని ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం ప్రకటించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News