అశ్వారావుపేట, అక్టోబర్ 22 వై 7 న్యూస్
తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారులు పెద్దలు బొంతుల శేషగిరిరావు వారి ఉద్యమ జీవితంలోని అనుభవాలను చిత్రమాలిక అనే శీర్షిక రూపొందించారు వారు రచించిన శీర్షికను అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు
జారె ఆదినారాయణ చేతులమీదుగా గండుగులపల్లి క్యాంపుకార్యాలయంలో ఆవిష్కరణ చేసి బొంతుల శేషగిరిరావు ని ఘనంగా సన్మానించి వారు ఉద్యమ సమయంలో అందించిన సేవలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్ శ్రీనివాసరావు , పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…
Post Views: 125









