మణుగూరు,అక్టోబర్15 వై 7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో టి యు డబ్ల్యూజే డివిజన్ అధ్యక్షుడు మాచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులు మంగళవారం ప్రజా భవన్ లో ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు ను కలిసి వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. పాయం వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కృష్ణమోహన్ ,పాషా భీముని సత్యనారాయణ,అక్కినపల్లి సత్యనారాయణ, స్టాలిన్ ,మారాసు సుధీర్ ,కనుకు రమేష్, పులిపాటి పాపారావు తదితరులు పాల్గొన్నారు
Post Views: 156