అశ్వాపురం సెప్టెంబర్ 02 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం ఎస్ కే టి ఫంక్షన్ హాల్ లో చలనచిత్ర నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అశ్వాపురం మండల పవన్ కళ్యాణ్ అభిమానులు తలసేమియా స్కిల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తుపాకుల రాంప్రసాద్
బొబ్బల రాజేష్ , గజ్జి మనోజ్ కొపూరీ కుమార్, గజ్జి లోహిత్, బొల్లినేని సురేష్ యాదవ్ రక్తదానం చేసిన వారిలో ఉన్నారు.
Post Views: 28