అశ్వాపురం,ఆగస్టు20(వై 7న్యూస్) మండల పరిధిలోని తుమ్మలచెరువు గ్రామానికి చెందిన ఇరువురు దంపతులు తాటి ప్రసాద్ నాగమణి సోమవారం జరిగిన రోడ్ ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకుని వారి స్వగ్రామమైన తుమ్మలచెరువు నందు వారి భౌతికఖాయానికి పూలమాలలువేసి నివాళులర్పించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ సభ్యులు
బట్టా విజయ్ గాంధీ. బట్టా విజయ్ గాంధీ మాట్లాడుతూ వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని తెలియజేశారు.
Post Views: 82









