Y7 న్యూస్ పలాస
పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే శిరీష హాజరై జాతీయ జెండా ను ఆవిష్కరించినారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల విగ్రహలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. వివిధ ఆటల పొటిలలో విజెతలకు బహుమతులు అందజేశారు.
Post Views: 108









