పై ఫొటో చూడండి.
పాలపుంతలోని ఓ ధూళి మేఘం అది.
నెట్టింట హల్చల్ చేస్తున్న ఈ ఫొటోలో ఓ మూల ఉన్న చిన్న కొమ్ములాంటి చోట జూమ్ చేస్తే, అందులో మరింత మూలకి మన సౌర కుటుంబం ఉంటుంది.సూర్యుడు ఒక ఖాళీ బంతి అనుకుంటే అందులో సుమారు 3,30,000 భూముల్ని పట్టించొచ్చని చెబుతారు ఖగోళ శాస్త్రవేత్తలు.దీంతో ఈ భూమిలో మనమెంత.. మన ఆస్తులు, జీవితాలు,కష్టనష్టాలు ఎంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Post Views: 84