Y7న్యూస్ తెలుగు, మెట్ పెల్లి;
మెట్ పల్లి మండలం ఆత్మకూరు లో వర్షానికి చెరువు మత్తడి తెగడంతో గ్రామస్థుల ఆహ్వానం మేరకు శనివారం కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు మత్తడి చెరువును పరిశీలించి సంబంధిత ఇరిగేషన్ DE తో మాట్లాడి తక్షణమే సమస్యను పరిష్కరించాలని తెలిపారు .వారితో పాటు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Post Views: 44