Y7న్యూస్ తెలుగు, కొత్తగూడెం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 20 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈ వారంలో రెండుసార్లు గోదావరి రావడం వల్ల గోదావరి పరిహక ప్రాంత రైతులు పూర్తిగా నష్టపోయినందువలన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇప్పటికే రైతాంగం ఒక ఎకరానికి సుమారుగా 30 నుండి 40 వేలు ఖర్చు పెట్టి ఉన్నారు అలాంటి పత్తి పంటలు వరి పొలాలు రెండుసార్లు గోదావరి రావడం వల్ల ఒకే వారంలో పూర్తిగా నష్టపోయినారు కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి రావలసిన జూన్ నెలలో ఇవ్వాల్సిన రైతు సహాయం తో పాటు ఉచిత విత్తనాలు, ఉచిత ఎరువులు,నష్టపోయిన రైతులకు సమగ్ర సర్వే చేసి నష్టపరిహారంతో పాటు ఉచిత ఎరువులు ఉచిత విత్తనాలు రైతు భరోస రైతాంగానికి ఆదుకోవాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల వెంకట్ రెడ్డి డిమాండ్ చేసినారు
Post Views: 41