శ్రీకాకుళం జిల్లా పలాస వై 7 న్యూస్ జూన్ 14
పలాస మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథ్ సాగర్ గట్టు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు చర్యలు వేగవంతం అవుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తో కలిసి ఆదివారము గట్టు పరిసర ప్రాంతాలను పరిశీలించే సుందరి కరణ అధికారులతో సమీక్ష నిర్వహించారు స్థానికుల చిరకాల కోరిక మేరకు గట్టు ను ఆధునిక హంగులతో తో విహార కేంద్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు
Post Views: 7








