ముదిగొండ, మే 27 (వై 7 న్యూస్)
ముదిగొండ మండలం మేడేపల్లిలో రైతులకు 50% సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేశారు.చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షుడు దుర్గాప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.పచ్చిరోట్టె పంటలు నేల నాణ్యతను మెరుగుపరచతాయని వారు తెలిపారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని సూచించారు.రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Post Views: 32