మణుగూరు, మే 27(వై 7 న్యూస్);
మణుగూరులో రూ.83.40 లక్షలతో కట్టువాగు పూడికతీత పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.వరద ముప్పు నివారణకు ముందస్తు చర్యలుగా పనులు చేపట్టామని తెలిపారు.2024 వరదల సమయంలో ఇచ్చిన నష్టపరిహారాన్ని వివరించారు.రైతులకు ఎకరాకు రూ.10,000 చొప్పున పరిహారం ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్‌దేనన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post Views: 83









