భద్రాద్రి కొత్తగూడెం వై7 న్యూస్
కొత్తగూడెం జిల్లాలో సుమారు 18.17 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పాల్వంచ మండలంలో ఐడిఓసి కార్యాలయం, పాండురంగాపురం, శ్రీనివాస్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవిల మూడు విద్యుత్ ఉపకేంద్రాలను, జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న సూపరిటెంటింగ్, డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయం విద్యుత్ నియంత్రికల మరమ్మత్తుల కేంద్రాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల ఎంపీ ఆర్ఆర్ఆర్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, రాందాస్ నాయక్, చైర్మన్లు పొదెం వీరయ్య, రాయల.నాగేశ్వరావు,ఖమ్మంజిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్,సీపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా లతో కలిసి ప్రారంభించారు.
Post Views: 53









