మణుగూరు, ఫిబ్రవరి 26 వై 7 న్యూస్;
మహా శివరాత్రి సందర్భంగా మణుగూరు మండలంలోని కొండాయిగూడెంలో గల శ్రీ భ్రమరాంబ సమేత వైద్యనాథేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ సతీష్ కుమార్ ,ఎస్ఐ రంజిత్ కుమార్.ఆలయ నిర్వాహకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు.
Post Views: 73