పినపాక, ఫిబ్రవరి 26 వై సెవెన్ న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం చింతల బయ్యారం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు మరియు ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే పాయం. అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తీర్థప్రసాదాలు వడ్డించారు.
Post Views: 86