పలాస, ఫిబ్రవరి 23 వై7 న్యూస్;
బుడుములు యశ్వంత్(17) జగనన్న కాలనీ లో ఒక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీ నగర్ కాలనీ లో జరిగింది. స్నేహితుల వివాహం కి వెళ్లాడని,ఇంటర్ పరీక్షలు దగ్గరపడుతున్నాయని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురియై ఉరి వేసుకొన్నాడని సమాచారం.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సి ఐ తెలిపారు.
Post Views: 35