జూలూరుపాడు డిసెంబర్ 25 , వై 7 న్యూస్ తెలుగు;
స్థానిక జేపిఆర్ ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి హాజరై దుప్పట్లు పంపిణీ మాట్లాడుతూ శీతాకాలంలో చలి తీవ్రత నుండి రక్షించ డానికి పేదలకు దుప్పట్లు అందిస్తున్న జె పి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇడుపుల రాజు ని అభినంది ంచారు. ఈ కార్యక్రమంలో జెపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇడుపుల రాజు , హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య , డ్రైవర్ కృష్ణమూర్తి , కంచి పోగు గోపి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 169









