పలాస కాశీబుగ్గ, నవంబర్ 15 వై7 న్యూస్;
పలసకాశీబుగ్గ మున్సిపాలిటీ పరిది లో లలిత నగర్ కాలనీ లో నివాసం ఉంటున్న వివాహిత ధర్మాన దుర్గ (36) గత రెండు రోజులుగా కనబడం లేదు అని ఆమె సోదరుడు ధూపాన సాయి గురువారం రాత్రి కాశీబుగ్గ పోలీసు లకు పిర్యాదు చేశారు. సమీప. ప్రాంతాలలో పాటు బందువుల ఇండ్లలో వెతికినప్పటికి దుర్గ ఆచూకీ లభించలేదు అని సాయి పోలీసు లకు తెలిపారు.ఘటన పై కాశీబుగ్గ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 51