స్పందించిన సత్తెనపల్లి స్టేషన్ మాస్టర్ వెంకటరెడ్డి
సత్తెనపల్లి,నవంబర్15 వై న్యూస్
మాచర్ల నుంచి విజయవాడ వెళ్లే పాసింజర్ రైలు లో మందు ఓ బాబు వీరంగం* సృష్టించిన ఘటన గురువారం చోటుచేసుకొంది.థమ్సప్ బాటిల్ లో మద్యం కలుపుకొని భోగిలో అటు ఇటు తిరుగుతూ తాగుతున్నాడు. తోటి ప్రయాణికులు వారిస్తుండటంతో వారిని మందుబాబు దుర్భషులా డాడు. ఓ విద్యార్థి పై అయితే చెయ్యి చేసుకోని బెదిరింపులకు దిగారు. సమాచారం అందుకున్న సత్తెనపల్లి స్టేషన్ మాస్టర్ వెంకట్ రెడ్డి వెంటనే స్పందించారు. రైలు సత్తెనపల్లికి చేరుకోవాటంతో బోగి దగ్గరకు తన సిబ్బందితో వెళ్లి సదరు మందు బాబును రైలులో నుంచి కిందకు దింపి రైల్వే పోలీసులకు అప్పగించారు.
Post Views: 197