ఐ ఎన్ టి యు సి ములుగు జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి
ములుగు, సెప్టెంబర్ 28 వై సెవెన్ న్యూస్;
ఆదివారం రోజునా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు దివంగత నేత నల్లెల కుమారస్వామి జయంతి సందర్బంగా ములుగు జిల్లా లోని అన్ని మండల కేంద్రాలలో ఐ ఎన్ టి యు సి కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, సీనియర్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,మహిళ నాయకులు,పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించి వివిధ సంస్ధలలో సేవా కార్యక్రమాలు చేయాలనీ ఐ ఎన్ టి యు సి ములుగు జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Post Views: 115









