E-PAPER

నార్కెట్ పల్లి – అద్దంకి హైవే ను జాయింట్ విజిటింగ్ చేసిన అధికారులు

మిర్యాలగూడ, అక్టోబర్ 6 వై 7న్యూస్

నార్కెట్ పల్లి – అద్దంకి హైవేపై జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ
లోని Y జంక్షన్, నందిపాడు క్రాస్ రోడ్, చిల్లాపూర్ క్రాస్ రోడ్, చింతపల్లి క్రాస్ రోడ్ మరియు ఈదులగూడెం జంక్షన్ లను జాయింట్ విజిటింగ్ చేసి పలు సూచనలు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో 2 టౌన్ పట్టణ సిఐ నాగార్జున, ట్రాఫిక్ ఎస్ఐ మోహన్, హైవే అధారిటీ ఇంజనీర్స్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు ఆర్ అండ్ బి జెఇ పాల్గొనడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :