హుజూర్నగర్ సెప్టెంబర్ 6 వై 7 న్యూస్
విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ ద్వారా మీ అందరికీ మా యొక్క విన్నపం మట్టి గణపతిని ఎంత అందంగా ఉన్నాడో చూడండి.
మట్టి గణనాథుడి పూజించడం వల్ల పర్యావరణాన్ని రక్షించుకోగలుగుతాం నీటిని కలుషితం చేస్తే ఆ ప్రకృతి విలియతాండవం ఎలా ఉంటుందో మనం కళ్లారా ఇప్పుడు చూసాం మళ్లీ ఇలాంటి పరిస్థితులు రాకోకుండా ఉండాలంటే సిద్ధి విఘ్నేశ్వరుని మట్టి విగ్రహం పెట్టి పూజలు చేసి గణేశుడు అనుగ్రహం పొందాలని విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి అన్నారు..
Post Views: 46