మణుగూరు,సెప్టెంబర్02 వై 7 న్యూస్;
మణుగూరు మండల కేంద్ర మాజీ మంత్రివర్యలు రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి క్యాంపు కార్యాలయం లో జిల్లా నాయకులు గురిజాల గోపి అద్వర్యం లో డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.దివంగత జననేత కి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా గురిజాల గోపి మాట్లాడతు డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రి గా రాష్ట్ర ని కి చేసిన సేవలు మరువలేనివి అని గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బూర్గుల నర్సయ్య, షబానా, ఎమ్ డి నూరుద్దీన్,షరీఫ్,మాధవరెడ్డి, అక్షర మహిళా మండలి మహిళా కార్యకర్తలు పూనెం సరోజ, కోరి శ్యామల, ఇంకా ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.
Post Views: 90