భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు మండలం రామానుజారం పంచాయతీ పరిధిలోని శ్రీ కృష్ణాపురం గ్రామానికి చెందిన లాలా మధు, కరీమునిషా అనే వృద్ధ దంపతులు పలు అనారోగ్య సమస్యలతో భాదపడుతూ ఎపని చేసుకోలేక ఇల్లు గడవని పరిస్థితి వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నరు అని తెలిసి స్పందించిన మణుగూరు పట్టణానికి చెందిన జనం కోసం మనం స్వచ్చంద సంస్థ 5 వేల రూపాయలు నగదు 50కేజీలు బియ్యం సహాయంగా అందించారు ఈ సహయాన్ని సంస్థ సభ్యులు వల్లూరి దిలీప్ కుమార్ గారు వారి అమ్మ గారు వల్లూరి విజయలక్ష్మి గారి జ్ఞాపకార్ధం అందించారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు వారా రామారావు, మల్లెంపాటి వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణరెడ్డి, వల్లూరి దిలీప్ కుమార్, మల్లేష్ పాల్గున్నారు
Post Views: 74