E-PAPER

వీఆర్ కు గుంటూరు పట్టాభిపురం సిఐ

గుంటూరు;

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూమిని అమ్మ లేదన్న కారణంతో ఓ కుటుంబం పై దాడికి దిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే భర్త…

బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం…

న్యాయస్థానం ఆదేశాలతో శాసనసభ్యురాలు భర్తపై కేసు నమోదు చేసిన గుంటూరు నగరంలోని పట్టాభిపురం పోలీసులు…

ఈ వ్యవహారంలో బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు బాధితుల పట్ల ఆలస్యంగా వ్యవహరించారని కారణముతో పట్టాభిపురం సిఐని విఆర్ కు పంపినట్లు సమాచారం..

ఇప్పటికే ఈ వ్యవహారం అంతా గుంటూరు నగరంలో హాట్ టాపిక్ గా మారింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్