పలాస;స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న 115 వ జయంతి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలాస లో ఉన్న సద్ధార్ గౌతు లచ్చన్న విగ్రహనికి ఆయన మనవరాళ్లు ఎమ్మెల్యే శిరీష పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లచ్చన్న అభిమానులు కార్యకర్తలు ప్రభుత్వం హాస్పిటల్ లో రోగులకు పండ్లు బ్రెడ్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో వోజ్జా బాబురావు, లోడగల కామేష్ గారికృష్ణ బాదానగరాజు సప్ప నవీన్, చంద్రరావు, అంబంటి కృష్ణమూర్తి, కొండే నరసిములు మరియు నాయకులు కార్యకర్తలు పాలుగోన్నారు.
Post Views: 111