తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలెం కోటి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారుకుడి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సమిచిత గౌరవం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా గవర్నర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..
Post Views: 163









