తిరుమలాయపాలెం ఆగస్టు 8 (y7న్యూస్ )
ఖమ్మం నగరం ఖమ్మం జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మాలల అమరవీరుల సంస్మరణ సభ ఖమ్మంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంలో ఏర్పాటుచేసిన ఈ మాలల అమరవీరుల సభను జిల్లాలో నలుమూలల నుండి హాజరై జయప్రదం చేయాలని మాల మహానాడు ఖమ్మం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం మల్లయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పేరం మల్లయ్య మాట్లాడుతూ మాలల మృత వీరులకు నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి మేధావులు, డాక్టర్లు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖమ్మం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం మల్లయ్య విజ్ఞప్తి చేశారు
Post Views: 155









