ఎడతెరపి లేని వర్షాలను దృష్టిలో పెట్టుకొని బూర్గంపహాడ్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, పాత భావనలు,గృహాలు కురిసే ఇల్లు పట్ల మెలకువతో ఉండాలని ఎలాంటి ఆపద వచ్చిన మండల అధికారులకు వెంటనే సమాచారం అందించాలి అని వాగులు వంకలు, కాలువలు, చెరువు అలుగులు వైపు ఎవరు వెళ్ళవద్దని అదేవిధంగా పొంగుతున్న వాగులు,చెరువుల వద్దకు వెళ్లి సెల్ఫీ లాంటి ఫోటోలు దిగవద్దు అని సూచిస్తూ అప్రమత్తంగా ఉండి ప్రాణాలను కాపాడుకోవాలని తహసిల్దార్ ముజాహిద్ ప్రజలను కోరారు.
Post Views: 47