మధిర పట్టణంలోని రంగా అప్పారావు కాంప్లెక్స్ సమీపంలో నీ ఇంటిలో మాచర్ల ప్రవీణ్ 32 అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను వరంగల్ లో ఓ ప్రైవేటు చిట్ఫండ్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం ఇతనికి భార్య పిల్లలు ఉన్నారని, శుక్రవారం సాయంత్రం వరంగల్ నుండి మదిరలో ఉంటున్న తన సోదరుడైన మాచర్ల నవీన్ ఇంటికి వచ్చినట్లు తెలిసింది. సోదరుడు నవీన్ పట్టణంలోని ఒక హోటల్లో పనిచేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇతను ఇంటికి వచ్చేసరికి ప్రవీణ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడం జరిగినట్లు తెలిపాడు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.
Post Views: 160









