భద్రాచలం: 132 కేవీ భద్రాచలం సబ్‌స్టేషన్‌కు వచ్చే విద్యుత్ లైన్లో అత్యవసర మరమ్మతు పనుల కారణంగా రేపు (అక్టోబర్ 11) ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
ఈ మరమ్మతు పనుల నేపథ్యంలో 132 కేవీ భద్రాచలం సబ్‌స్టేషన్ పరిధిలోని భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం సబ్స్టేషన్లకు గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.
విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని సంబంధిత అధికారులు సూచించారు.
Post Views: 13









