మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో అవినీతి ఉదంతం వెలుగుచూసింది. పెద్దవంగర మండల తహసీల్దార్ వీరంగంటి మహేందర్ ఓ రైతు నుండి ₹25,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతిలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
Post Views: 62