వై 7 న్యూస్ పలాస
పలాస ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రజా దర్బార్ శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కారానికి అని విధాల కృషి చేస్తామన్నారు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను చేపడతామన్నారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టి కి తీసుకొని రావాలని పేర్కొనారు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలోనే నగదు జమ చేస్తామన్నారు.
Post Views: 75









